ఉపాధ్యాయుడికి 20 ఏళ్లు జైలు శిక్ష

ఉపాధ్యాయుడికి 20 ఏళ్లు జైలు శిక్ష

ప్రకాశం: గిద్దలూరు మండలానికి చెందిన ఓ మైనర్ బాలికను బ్లాక్ మెయిల్ చేసి శారీరకంగా అనుభవించిన ఉపాధ్యాయుడికి ఒంగోలు కోర్టు బుధవారం 20 సం; జైలు శిక్ష రూ.15,000 వేలు జరిమానా విధించింది. ఈ విషయాన్ని మీడియాకు జిల్లా ఎస్పీ దామోదర్ వెల్లడించారు. 2018 లో జరిగిన ఈ ఘటనలో ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదయినట్లుగా ఎస్పీ తెలిపారు.