తెలుగు మహాసభలు.. పోస్టర్ ఆవిష్కరించిన కేంద్రమంత్రి

AP: ప్రపంచ తెలుగు మహాసభల పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. పోస్టర్‌ను కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆవిష్కరించారు. తెలుగు సభలు గుంటూరులో జరగుతుండటం సంతోషకరమని పెమ్మసాని వెల్లడించారు. తెలుగు భాష అభ్యున్నతకి కృషి చేస్తామని పేర్కొన్నారు.