VIDEO: ఉమ్మడి జిల్లా రైతులకు 59 డ్రోన్లు

VIDEO: ఉమ్మడి జిల్లా రైతులకు 59 డ్రోన్లు

HNK: రైతు ఉత్పత్తిదారుల యాంత్రీకరణకు ప్రభుత్వం ఉద్దేశించిన డ్రోన్ పంపిణీ కార్యక్రమాన్ని నేడు ప్రారంభించింది. ఒక్కో డ్రోన్ ధర రూ.15 లక్షలు, అయితే ప్రభుత్వం రూ.4 లక్షల వరకు రాయితీ అందిస్తోంది. సన్న, చిన్నకారు, మహిళా, ఎస్సీ, ఎస్టీ రైతులకు ప్రాధాన్యత ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే ఉమ్మడి జిల్లాకు తొలి విడతగా 59 డ్రోన్లు కేటాయించబడ్డాయి.