'రైతులందరూ రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోండి'

'రైతులందరూ రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోండి'

KMR: జుక్కల్ మండలం హంగర్గ రైతు వేదికలో రైతులు రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలని AEO నాందేవ్ కోరారు. ఉ.10 నుంచి మధ్యాహ్నం 2 గం. వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. రైతులు తమ వెంట ఆధార్ కార్డు, పట్టా పాస్‌బుక్, బ్యాంక్ అకౌంట్, నామినీ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను తీసుకురావాలని సూచించారు. అర్హులైన రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.