VIDEO: రామలింగేశ్వరా ఆలయాన్ని సందర్శించిన సీపీ

VIDEO: రామలింగేశ్వరా ఆలయాన్ని సందర్శించిన సీపీ

NZB: పోలీస్ కమిషనర్ పీ. సాయి చైతన్య జిల్లా రూరల్ సిరికొండ దట్టమైన అడవిలో ఉన్న లొంక రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని గురువారం దర్శించుకున్నారు. పుష్కరిణిలో స్నానం చేసి, సైకత లింగానికి లింగాష్టకం చదివి వినిపించారు. నీటి సెలయేళ్లతో ఆహ్లాదకరమైన వాతావరణంతో చాలా ప్రసిద్ధి చెందిందని తెలిపారు. ఆలయ క్షేత్రం పరిసరాలను పరిశీలించారు.