నేడు జిల్లాకు రానున్న మంత్రి సీతక్క

నేడు జిల్లాకు రానున్న మంత్రి సీతక్క

MHBD: కొత్తగూడ మండల కేంద్రంలో శుక్రవారం మంత్రి సీతక్క పర్యటించనున్నారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వజ్జ సారయ్య తెలిపారు. ఉదయం 11గంటలకు రేషన్ కార్డుల పంపిణీతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటారన్నారు. కొత్తగా నిర్మించిన అంగన్వాడీ భవనం, బ్రిడ్జిని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.