'ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోంది'

'ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోంది'

NGKL: కాళేశ్వరం ప్రాజెక్టు కేసును సీబీఐకి అప్పగించడాన్ని రాష్ట్ర జాగృతి జిల్లా అధ్యక్షుడు దారమోని గణేష్ తప్పుబట్టారు. ఈ సందర్భంగా కల్వకుర్తిలో సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని, ఇది రాష్ట్రానికి ఒక దిక్సూచి వంటిదని ఆయన అన్నారు.