జిల్లా వాసికి తెలంగాణలో కీలక పదవి

జిల్లా వాసికి తెలంగాణలో కీలక పదవి

చిత్తూరు: వెదురుకుప్పం మండలానికి చెందిన వ్యక్తికి తెలంగాణ రాష్ట్రంలో కీలక పదవి దక్కింది. కొత్తూరుకు చెందిన కె. సుధాకర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ఆదాయపు పన్ను శాఖ తరఫున సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్‌గా నియమితులయ్యారు. అతడు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆయన వాదనలు వినిపించనున్నారు. ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.