VIDEO: 'గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా'

VIDEO: 'గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా'

BHPL: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా చిట్యాల మండలం జడలపేట గ్రామంలో పారిశుద్ధ్య పనులు వేగంగా సాగుతున్నాయి. మంగళవారం పారిశుద్ధ పనులను సర్పంచ్ లక్ష్మీ ప్రతాప్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందితో కలిసి సర్పంచ్, పాలకవర్గ సభ్యులు పనిచేశారు. గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని సర్పంచ్ పేర్కొన్నారు.