గణేష్ మండపాలను దర్శించిన ఎమ్మెల్యే

గణేష్ మండపాలను దర్శించిన ఎమ్మెల్యే

సత్యసాయి: కదిరి వినాయక నిమజ్జనం శోభాయాత్ర సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గణనాథుడు ప్రతిష్ఠించిన ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, సింహకోట, శివాలయం, ఎర్రకోట, రైల్వే గణేష్ మండపాలను దర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు, అనంతరం మతసామరస్యానికి నిదర్శనంగా ముస్లిం పెద్దలు ఏర్పాటు చేసిన భక్తులకు మంచినీరు సేవా కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు.