ఈయూ ఉపాధ్యక్షుడితో మాట్లాడిన జైశంకర్

J&K, పంజాబ్, రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో పాక్ డ్రోన్, మిస్సైల్స్‌తో దాడి చేసింది. ఈ ఉద్రిక్త పరిస్థితులపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఉపాధ్యక్షుడు కజాకల్లాస్‌తో మాట్లాడారు. భారత్-పాక్ మధ్య తాజా పరిస్థుతులను వివరించారు. భారత్ ఇప్పటివరకు సంయమనం పాటించిదని, పాకిస్తాన్‌కు భారత్ ధీటైన సమాధానం చెబుతోందని తెలిపారు.