నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

SDPT: వర్గల్ మండలం నాచారం, సీతారాంపల్లి 33/11 కె.వి విద్యుత్ సబ్ స్టేషన్‌లలో మరమ్మతుల కారణంగా ఈరోజు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ తెలిపారు. విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేసి మరమ్మత్తులు చేస్తున్నట్లు తెలిపారు.