VIDEO: చింతూరు పరిసరాల్లో కార్డెన్ సెర్చ్
ASR: చింతూరు పరిసర గ్రామాల్లో పోలీసులు శుక్రవారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. భద్రతా చర్యల భాగంగా డ్రోన్ సహాయంతో సంతపాకలు, శబరి నది ఒడ్డు ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా ఎస్సై రమేష్ మాట్లాడుతూ.. తెలియని వ్యక్తులకు ఇళ్లు అద్దెకు ఇవ్వవద్దని గ్రామస్థులను హెచ్చరించారు.