'సమిష్టి నిర్ణయంతోనే పట్టణ అభివృద్ధి సాధ్యం'

'సమిష్టి నిర్ణయంతోనే పట్టణ అభివృద్ధి సాధ్యం'

ADB: జిల్లా అధికారులు, వార్డ్ కౌన్సిలర్లు, కార్మికులు అందరి సమిష్టి నిర్ణయాలతోనే పట్టణ అభివృద్ధి సాధ్యమని ఆదిలాబాద్ మునిసిపల్ ఛై‌ర్మన్ బండారి అనూష అన్నారు. మంగళవారం పట్టణంలోని మునిసిపల్ కార్యాలయంలో కలెక్టర్ రాజర్షి షాతో సమావేశమ‌య్యారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. మున్సిపాలిటీకి వచ్చే ఆదాయ వనరులపై అధికారులు దృష్టి సారించాలని అనూష సూచించారు.