పదవికాలంపై BCCIకి అగార్కర్ విజ్ఞప్తి!

పదవికాలంపై BCCIకి అగార్కర్ విజ్ఞప్తి!

టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా తన పదవీకాలాన్ని వన్డే వరల్డ్ కప్ 2027 వరకు పొడిగించాలని BCCIని అజిత్ అగార్కర్ కోరినట్లు క్రీడావర్గాలు పేర్కొన్నాయి. దీనిపై అధికారిక సమాచారం లేదు. అగార్కర్ 2023 నుంచి ఈ పదవిలో ఉండగా.. అతని పదవీకాలాన్ని IPL 2025 ముందు ఏడాదిపాటు BCCI పొడిగించింది. ఇక అతని సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలోనే భారత్ 4 ICC ఫైనల్స్ ఆడి 3 ట్రోఫీలు గెలుచుకుంది.