VIDEO: జాస్తిపల్లిలో ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ.!

VIDEO: జాస్తిపల్లిలో ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ.!

KMM: తాళ్లపల్లి మండల పరిధిలోని జాస్తిపల్లిలో ఉదయం ఏడు గంటల నుంచి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పోలీసులు ఎలాంటి సంఘటనలు జరగకుండా కఠిన బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామంలో ఉన్న యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.