VIDEO: 'హెచ్ఆర్ఏ పెంపుపై ఉద్యోగులు హర్షం'
AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో నివాసం ఉంటున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం హెచ్ఆర్ఏ 12% పెంచుతూ జీవో జారీ చేసింది. ఈ నేపథ్యంలో శనివారం వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హెచ్ఆర్ఏ పెంపు కోసం కృషి చేసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ డాక్టర్ వేపాడ చిరంజీవిరావుకి ధన్యవాదాలు తెలియజేశారు. సుమారు వెయ్యి మందికి పైగా ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.