డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ముగ్గురికి జైలు శిక్ష

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ముగ్గురికి జైలు శిక్ష

NGKL: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన ముగ్గురికి జిల్లా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శృతిదూత శిక్షలు విధించారని పోలీసులు తెలిపారు. బలన్ పల్లికి చెందిన శ్రీశైలంకు 20రోజుల జైలుశిక్ష రూ.5వేలు జరిమానా, కుమ్మరికుంటకు చెందిన ఆరిఫ్‌కు ఒక్కరోజు జైలుశిక్ష రూ.2వేలు జరిమానా, లింగాలకు చెందిన అర్జున్‌కు ఒకరోజు జైలుశిక్ష రూ.2వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చినట్ల తెలిపారు.