బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై సమీక్ష
హన్మకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కార్యాలయంలో బుధవారం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. RPI సీఐ చటర్జీ ఆధ్వర్యంలో బాలల అక్రమ రవాణా, తప్పిపోయిన పిల్లల సంరక్షణపై సమీక్షించారు. జీ ఆర్ పీ సీ ఐ అభినవ్, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ ప్రవీణ్ పాల్గొన్నారు