నేడు నవోదయ ప్రవేశ పరీక్ష

నేడు నవోదయ ప్రవేశ పరీక్ష

ELR: భీమడోలు జడ్పీ హైస్కూల్లో 293 మంది విద్యార్థులు జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షను ఇవాళ రాయనున్నట్లు స్కూల్ హెచ్ఎం పద్మజ  నిన్న తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉదయం 11:30గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్ష జరుగుతుందన్నారు. అడ్మిట్ కార్డుతో ఉదయం 10:30 గంటలకు అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి హాజరు కావాలన్నారు.