భర్త.. భార్య.. ఓ ప్రియురాలు.. ఏం జరిగిందంటే..!
NLR: కలిగిరి PS ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఏపినాసికి చెందిన విష్ణువర్ధన్‌కు 8 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే ఇటీవల అతడు ధనలక్ష్మి అనే వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని పారిపోయాడు. అతడి భార్య PSలో ఫిర్యాదు చేయగా.. పోలీసులు గుర్తించి ధనలక్ష్మిని తన ఇంటికి పంపిచారు. దీంతో ధనలక్ష్మిని తన నుంచి దూరం చేస్తున్నారని అతడు PS ఎదుట పురుగుల మందు తాగాడు.