VIDEO: జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం

VIDEO: జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం

RR: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరంఘర్ చౌరస్తా వద్ద మరో రోడ్డు ప్రమాదం జరిగింది. చౌరస్తా సిగ్నల్ వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ  బస్సును వెనుక నుంచి వచ్చిన DCM ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా క్లియర్ చేశారు.