VIDEO: 'ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం '

VIDEO: 'ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం '

SDPT: ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని సిద్దిపేట మున్సిపాలిటీలోని 11వ వార్డు ఇన్‌ఛార్జ్ సాదుల సాయి ప్రతాప్ అన్నారు. ఇవాళ 11వ వార్డులో ప్రజలకు ప్లాస్టిక్ రహిత బ్యాగులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో భాగంగా ప్లాస్టిక్ వాడడం ఆరోగ్యానికి హానికరం అన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించారు.