పెట్రోల్ బంకుల్లో తనిఖీలు.. FREE అందించాల్సిందే!

పెట్రోల్ బంకుల్లో తనిఖీలు.. FREE అందించాల్సిందే!

MDCL: బోడుప్పల్, నాచారం, ఉప్పల్ ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. తప్పనిసరిగా నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. అంతేకాక వాహనాల టైర్లకు ఎయిర్ ఫిల్లింగ్ ఉచితంగా చేయాలని, ఈ నిబంధన ఉందని, దీనిని పాటించాలని, లేదంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు ఈ సేవలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.