నేటి నుంచే చెరువుగట్టు జాతర ప్రారంభం!

నేటి నుంచే చెరువుగట్టు జాతర ప్రారంభం!

నల్గొండ: నకిరేకల్ మండలంలోని శ్రీపార్వతి జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు చెరువుగట్టు ముస్తాబయింది. ఇవాళ్టి నుంచి 21వ తేదీ వరకు 6రోజుల పాటు నిర్వహించే జాతరను వైభవంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రజలు భారీగా తలివస్తారని.. అందుకు తగ్గ ఏర్పాట్లు చేశామని దేవాదాయ శాఖ వెల్లడించింది.