జిల్లాకు ఎల్లో అలర్ట్..!

జిల్లాకు ఎల్లో అలర్ట్..!

VSP: జిల్లాకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈమేరకు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఉరుములు, మెరుపుల సమయంలో ప్రజలు సురక్షితమైన భవనాల్లో తలదాచుకోవాలని సూచించింది. కాగా, గత మూడు రోజులుగా బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.