విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి

JGL: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా బుధవారం 'వెల్ఫేర్ వీక్' సందర్భంగా వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామంలోని మహాత్మ జ్యోతిబాఫూలే బీసీ వెల్ఫేర్ పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి భోజనం నాణ్యతను పరిశీలించారు.