VIDEO: 6 నెలలుగా పెద్దపులి సంచారం

VIDEO: 6 నెలలుగా పెద్దపులి సంచారం

ప్రకాశం: గత 6 నెలలుగా గిద్దలూరు మండలం వెల్లుపల్లి, జయరామపురం సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుందని స్థానిక ప్రజలు తెలిపారు. వృద్ధాప్యంలో ఉన్న పులి ఎవరైనా కనిపించిన దాడి చేసేది కాదని కానీ జయరామపురం గ్రామానికి చెందిన రంగస్వామి గేదెపై దాడి చేసి చంపడంపై విచారం వ్యక్తం చేశారు. రైతుకు అధికారులు నష్టపరిహారం అందేలా చూస్తామని తెలిపారు.