'ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం'

'ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం'

ASF: ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల వేళ పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం అత్యంత దుర్మార్గమని ఆసిఫాబాద్ MLA కోవ లక్ష్మి అన్నారు. ఆదివారం ఖానాపూర్ వెళ్లడం లేదని స్పష్టంగా చెప్పినా అక్రమంగా గృహ నిర్బంధం చేయడాన్ని ఖండించారు. ఎన్నికల్లో గెలవలేక ప్రతిపక్ష నాయకులను కట్టడి చేయడం ప్రభుత్వ చేతకానితనం అని మండిపడ్డారు.