'రైతు భరోసా కేంద్రాల్లో సబ్సిడీ విత్తనాలు ఇవ్వాలి'
NLR: రైతులకు యూరియా విత్తనాలు సబ్సిడీ ద్వారా రైతు భరోసా కేంద్రాల్లో ఇవ్వాలని సీపీఎం పార్టీ నాయకులు కోరారు. అనంతసాగరం మండల కమిటి ఆధ్వర్యంలో మండల వ్యవసాయ శాఖ అధికారికి ఇవాళ వినతి పత్రాన్నిఅందజేశారు. అయితే రైతు భరోసా కేంద్రాల ద్వారా త్వరగా సబ్సిడీ ద్వారా విత్తనాలు, పురుగు మందులు రైతులకు అందించి వారికి సహయంగా ఉండాలన్నారు.