బ్రహ్మోత్సవాలకు రావాలని ఎమ్మెల్యేకు ఆహ్వానం

బ్రహ్మోత్సవాలకు రావాలని ఎమ్మెల్యేకు ఆహ్వానం

GDWL: జిల్లా మల్దకల్ మండలం సద్దలోనిపల్లిలో ఈనెల 17న జరిగే స్వయంభు శ్రీకృష్ణ స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని ఆలయ కమిటీ శుక్రవారం ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో పురేందర్, అమరవాయి కృష్ణా రెడ్డి, అజయ్, మాజీ ఆలయ కమిటీ ఛైర్మన్ రామకృష్ణతో పాటు పలువురు గ్రామస్తులు ఎమ్మెల్యేను కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.