కలకలం రేపుతున్న మనిషి కళేబరాలు...

కలకలం రేపుతున్న మనిషి కళేబరాలు...

ADB: జిల్లా బోథ్ నియోజకవర్గం నేరడిగొండ మండలం నారాయణ్ పూర్ గ్రామానికి రెండు కిలో మీటర్ల దూరంలో నిర్మల్ ఘాట్ రోడ్డు వద్ద మనిషి కళేబరాలు లభ్యమయ్యాయి. పుర్రె భాగము నడుము భాగము రెండు కాళ్ల భాగము క్రింది దవడభాగం చేతి ఎముకలు మొదలగు కళేబరాలు లభించాయి. వెంటనే పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.