రాష్ట్రంలో ఏలూరు ఎంపీకి మూడవ స్థానం
ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచారు. రాష్ట్రంలో ఎంపీల పనితీరుకు సంబంధించి రైస్ సంస్థ నిర్వహించిన సర్వేలో భాగంగా ఏలూరు ఎంపీ మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. మొదటి స్థానంలో పెమ్మసాని చంద్రశేఖర్, రెండవ స్థానంలో కే.రామ్మోహన్ నాయుడు ఉన్నారు. ప్రజా పరిపాలనలో, ప్రజల సమస్యలు తీర్చడంలో, అభివృద్ధిలో ఎంపీ ముందు ఉన్నారు.