ఎన్ని అక్రమాలు చేసినా ధర్మమే గెలుస్తుంది: BRS
TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బోగస్ ఓటింగ్‌కు MIM, కాంగ్రెస్‌కు పోలీసులు సహకరించారని MLC దాసోజు శ్రవణ్‌కుమార్ ఆరోపించారు. ఫిరాయింపుల కేసు విచారణ నేపథ్యంలో అసెంబ్లీలో మీడియా, మాజీ సభ్యుల ప్రవేశాన్ని నిషేధించడం రాజ్యాంగ విరుద్ధమని, బులెటిన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఎన్ని అక్రమాలు చేసినా ధర్మమే గెలుస్తుందన్నారు.