'తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీని సద్వినియోగం చేసుకోవాలి'

MNCL: ప్రభుత్వం ద్వారా అందుబాటులోకి వచ్చిన తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో సూచించారు. ధ్రువీకరణ కోసం ఏదైనా గుర్తింపు కార్డు, అడ్రస్ ప్రూఫ్ ఉండాలన్నారు. 15ఏళ్ళు ఆ పైబడిన నిరక్షరాస్యులను గుర్తించి వారికి ప్రాథమిక విద్యతో పాటు జీవన నైపుణ్యాలు, ఆర్థిక అక్షరాస్యత అందిస్తామన్నారు.