ఏసుక్రీస్తు పండగకు ఎమ్మెల్యేకు ఆహ్వానo

NLG: నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి మండలం బీమారం గ్రామంలో ఫిబ్రవరి 25 తేదీన జరిగే ఏసుక్రీస్తు పండగ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా ఆహ్వానిస్తూ ఎమ్మెల్యే వేముల వీరేశo గారికి మతపెద్దలు ఫిరోద్షా గారు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో మెల్కి, జయరాజు, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, గ్రామశాఖ రామకృష్ణ మాజీ సర్పంచ్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.