'అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి'

'అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి'

NZB: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుని అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. HYDలోని MLA క్వార్టర్స్‌లో ఎస్సీ సెల్ కన్వినర్ దేగాం ప్రమోద్‌తో బుధవారం సాయంత్రం ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి చెప్పాలని నాయకులకు సూచించారు.