VIDEO: సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

VIDEO: సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

MDK: తూప్రాన్ పెద్ద చెరువు కట్టపై వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద హనుమత్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. చివరి రోజు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించగా, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ఆలయం వద్ద మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. మరుమాముల శశిధర్ శర్మ ఆధ్వర్యంలో భక్తి పాటలను ఆలపించారు.