చిట్స్ సహాయ రిజిస్ట్రార్ తస్లీమా అహ్మద్ బాధ్యతలు

చిట్స్ సహాయ రిజిస్ట్రార్ తస్లీమా అహ్మద్ బాధ్యతలు

HNK: రిజిస్ట్రేషన్ శాఖ ఆర్వో కార్యాలయంలో చిట్స్ సహాయ రిజిస్ట్రార్ తస్లీమా అహ్మద్ బాధ్యతలు స్వీకరించారు. కొద్దిరోజుల వరకు ఇక్కడ చిట్స్ సహాయ రిజిస్ట్రార్గా పనిచేసిన యామిని డిప్యూటేషన్ పై ఖమ్మం జిల్లాకు వెళ్లగా.. అప్పటినుంచి సీనియర్ అసిస్టెంట్ ప్రశాంతి ఇన్చార్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా, నూతనంగా తస్లిమా బాధ్యతలు చేపట్టారు.