VIDEO: అద్దంకి జడ్పీ పాఠశాలను ఆకస్మిక తనిఖీలు

VIDEO:  అద్దంకి జడ్పీ పాఠశాలను ఆకస్మిక తనిఖీలు

BPT: అద్దంకి పట్టణంలోని గొరకాయపాలెం జడ్పీ హైస్కూల్‌ను బాపట్ల జిల్లా విద్యాశాఖాధికారి (DEO) శ్రీనివాస్ శుక్రవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరును పరిశీలించడమే కాకుండా, పదవ తరగతి విద్యార్థుల విద్యా సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఉన్న మౌలిక వసతులు, సౌకర్యాల గురించి ఉపాధ్యాయులను ఆరా తీశారు.