ఆర్సిపురంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి

ఆర్సిపురంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి

SRD: ఆర్సీ పురం మండల కేంద్రంలోని రైల్వే ట్రాక్ సమీపంలో మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్‌ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి ఆయన చిత్రానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక న్యాయం కోసం పోరాడి అణగారిన వర్గాలకు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.