నిరాహార దీక్షకు ప్రజల నుంచి ఊహించని స్పందన

నిరాహార దీక్షకు ప్రజల నుంచి ఊహించని స్పందన

SRD: పటాన్ చెరువు నుంచి దౌల్తాబాద్ ప్రధాన రహదారిని 200 ఫీట్ల వెడల్పుతో విస్తీర్ణం చేయాలని CPM నిర్వహించారు. నిరాహార దీక్షకు ప్రజల నుంచి ఊహించినంత స్పందన లభించింది. శనివారం ఇంద్రేశం దర్గా ప్రాంతంలో CPM ధర్నాకు సిటిజన్ కాలనీ, సాయి కాలనీ, నవ్య, రాయల్, మహదేవపురం కాలనీల ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని సీపీఎం పార్టీ కార్యదర్శి నాగేశ్వరరావు, పాండురంగారెడ్డి తెలిపారు.