గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు

గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు

AP: అనకాపల్లి YCP జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఎన్నికల సమయంలో వాలంటీర్లు రాజీనామా చేస్తే అధికారంలోకి వచ్చాక తిరిగి తీసుకుంటామని చెప్పినా చాలామంది ముందుకు రాలేదు. చంద్రబాబు అధికారంలోకి వస్తే వాలంటీర్లను తీసేస్తారని మేం చెప్పినా పట్టించుకోలేదు. మొత్తానికి వాలంటీర్‌ వ్యవస్థ వల్ల అధికారాన్ని కోల్పోయాం' అని పేర్కొన్నారు.