VIDEO: ఫిరంగిపురం గ్రంథాలయంలో కవిసమ్మేళనం

VIDEO: ఫిరంగిపురం గ్రంథాలయంలో కవిసమ్మేళనం

GNTR: 58వ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఆదివారం ఫిరంగిపురం శాఖా గ్రంథాలయంలో కవిసమ్మేళనం నిర్వహించారు. గ్రంథాలయ అధికారి ఐ.వి. దుర్గా రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు కవులు పాల్గొన్నారు. గ్రంథాలయాల ప్రాముఖ్యత, పుస్తక పఠన అవసరాన్ని తమ కవిత్వం ద్వారా వినిపించారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వి. సుబ్బ రత్నమ్మ పాల్గొన్నారు.