VIDEO: పర్వతగిరి ప్రమాద స్థలానికి ఏఆర్టీ బృందం సందర్శన
WGL: పర్వతగిరి మండలం శ్రీనగర్ శివారులో ఇటీవల స్కూల్ బస్సు–ట్రాక్టర్ ప్రమాదంలో ఇద్దరు మరణించిన ఘటనపై వరంగల్ కమిషనరేట్ యాక్సిడెంట్ రిజల్యూషన్ టీం (ART) సంఘటన స్థలాన్ని బుధవారం రోడ్ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, సీఐ రాజగోపాల్ తదితరులు రహదారి పరిస్థితులను పరిశీలించి, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు, చెట్లకొమ్మలు తొలగించి క్లియర్ విజన్ కల్పించాలని సూచనలు ఇచ్చారు.