అజిత్ పవార్ మృతిపై బెంగళూర్‌లో జీరో FIR
దివంగత నేత అజిత్ పవార్ మరణంపై బెంగళూరులో జీరో FIR నమోదైంది. అజిత్ మేనల్లుడు, MLA రోహిత్ పవార్ ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు FIR ఫైల్ చేశారు. ఆయన మరణం వెనక భారీ కుట్ర ఉందని రోహిత్ ఆరోపించారు. అజిత్ పవార్ మరణంపై ఆయన మేనల్లుడు రోహిత్ పవార్ ఫిర్యాదు మేరకు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు కోసం మహారాష్ట్ర పోలీసులకు అప్పగించామని ఒక సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.