గుప్త నిధుల కోసం నాగశీల విగ్రహాన్ని తవ్విన దుండగులు

NLG: తిప్పర్తి మండలం పజ్జూరులో గుప్త నిధుల కోసం నాగశిల విగ్రహాన్ని దుండగులు తవ్వినట్లు మాజీ సర్పంచ్ షేక్ మోయిజ్ తెలిపారు. గ్రామస్తుల సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించి మాట్లాడారు. గుప్తనిధుల కోసం నాగశిల విగ్రహాన్ని తవ్వి బయటికి తీసారన్నారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించామన్నారు.