VIDEO: అభివృద్ది జ‌ర‌గాలంటే కాంగ్రెస్ గెలవాలి: మంత్రి

VIDEO: అభివృద్ది జ‌ర‌గాలంటే కాంగ్రెస్ గెలవాలి: మంత్రి

MLG: BRSకు 3సార్లు అవకాశం ఇచ్చినా జూబ్లీహిల్స్‌లో అభివృద్ధి జరగలేదని, జూబ్లీహిల్స్ అభివృద్ది జ‌ర‌గాలంటే కాంగ్రెస్ గెలవాలని మంత్రి సీతక్క తెలిపారు. ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్య‌ర్ది న‌వీన్ యాద‌వ్‌తో క‌ల‌సి సీత‌క్క బుధవారం ఇంటింటి ప్ర‌చారం నిర్వహించారు. బోర‌బండ‌లో ప్ర‌చారం నిర్వహించి, క‌ర‌ప‌త్రాలు పంచుతూ కాంగ్రెస్ అభ్య‌ర్దిని గెలపించాలని కోరారు.