ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ పిడుగులతో కూడిన వర్షం.. జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ
➢ మార్కాపురంలోని పెద్దావీడు ఎంఆర్వో, వీఆర్వోపై సస్పెన్షన్ వేటు
➢ గిద్దలూరు వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు
➢ కార్మిక లేబర్ కోడ్స్ రద్దు చేయాలి: సీఐటీయూ