దేశ అభివృద్ధిలో గ్రామాల పాత్ర కీలకం: MLA

ADB: దేశ అభివృద్ధిలో గ్రామాల పాత్ర కీలకమని MLA అనిల్ జాదవ్ అన్నారు. నేరడిగొండ మండలంలోని ఈస్పూర్ గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శుక్రవారం భూమి పూజ చేశారు. మారుమూల గ్రామాలలోని తాండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు.